APCOB Apprentice Recruitment 2026 – ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో 25 అప్రెంటిస్ పోస్టులు
APCOB Apprentice Recruitment 2026 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB), విజయవాడ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.Apprentices Act, 1961 ప్రకారం మొత్తం 25 అప్రెంటిస్ ట్రైనింగ్ సీట్లు భర్తీ చేయనున్నారు.ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APCOB శాఖలు లేదా హెడ్ ఆఫీస్లో ఒక సంవత్సరం ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా NATS 2.0 పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని తమ ప్రొఫైల్ను … Read more