Maitreyi College Non-Teaching Recruitment 2026: 52 Posts, 10th/12th/Degree Qualification, Apply Online
Maitreyi College Non-Teaching Recruitment 2026 న్యూఢిల్లీలోని Maitreyi Collegeలో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Administrative Officer, Senior Assistant, Junior Assistant, Laboratory Assistant, Laboratory Attendant, Library Attendant పోస్టులను భర్తీ చేయనున్నారు.మొత్తం 52 పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు.ఈ పోస్టులు Permanent Basisపై భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. Maitreyi College సంస్థ వివరాలు Maitreyi College, University of Delhiకి … Read more