GRID-INDIA Executive Trainee Recruitment 2026: 52 Vacancies, GATE 2027, Salary ₹50,000-1,60,000
GRID-INDIA Executive Trainee Recruitment 2026 GRID-INDIA నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది.Electrical, Computer Science విభాగాల్లో Executive Trainee పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగాలకు GATE 2027 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.మొత్తం 52 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ Grid Controller of India Limited (GRID-INDIA) ద్వారా విడుదలైంది. ఇది Ministry of Power ఆధ్వర్యంలోని Government of India … Read more